మునగకాడ. కూరలు

మునగాకు పప్పుకూర కావలసినవి: తాజాగా కోసి, కాడలు లేకుండా శుభ్రపరచుకున్న మునగాకు – ఒక పెద్ద కప్పు; కందిపప్పు – చిన్న గ్లాసుడు; పసుపు – చిటికెడు; ఇంగువ – అర టీ స్పూన్‌; నూనె – 3 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; ఆవాలు – అర టీ స్పూన్‌; జీలకర్ర  ఒక టీ స్పూన్‌; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత. తయారీ: ముందుగా స్టౌ వెలిగించి, మందపాటి గిన్నెలో కందిపప్పు వేసి, సన్నటి సెగ మీద ఎర్రగా వేయించుకోవాలి ∙వేగిన కందిపప్పును రెండు సార్లు నీళ్లతో కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙పప్పు సగం ఉడికాక, కడిగిన మునగాకు జత చేసి కలియబెట్టాలి ∙పసుపు, ఉప్పు, ఇంగువ…

Read More

పకోడీ వంటలు

వానలు పడుతుంటే… నోటికి కరకరలు కావాలి… వేడివేడిగా… అప్పటికప్పుడు చేసుకుని తినాలి… వెంటనే పకోడీలు గుర్తుకు వచ్చాయి కదూ… అబ్బా… అవే పకోడీలా అనుకుంటున్నారా…అవును… అవే పకోడీలు… కానీ పకోడీ మారింది… ఏంటా అనుకుంటున్నారా… షేప్‌ అందాజాగా అలాగే ఉంది… స్వరూపం మారలేదు…   స్వభావం మారింది బ్రెడ్‌ పకోడీకావలసినవి: బంగాళ దుంపలు – 2 (మీడియం సైజువి); పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – 5 టీ స్పూన్లు; పుదీనా తరుగు – 2 టీ స్పూన్లు; మిరప కారం – పావు టీ స్పూను; ఆమ్‌ చూర్‌ పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; వాము – అర టీ స్పూను; మిరప కారం –…

Read More

‘టీ’

ఒత్తిడితో చిత్తయ్యే చాలా మంది టీ లేదా కాఫీ తాగి ఉపశమనం పొందుతుంటారు. ఇంట్లోనూ కాస్త ఫ్రీ టైమ్‌ దొరికిందంటే టక్కున గుర్తుకొచ్చేదీ ఇదే. అలా టీ తాగుతూ నచ్చిన పుస్తకాన్ని చదివితే అంతకంటే మనసుకు ఆహ్లాదం ఇంకేముంటుంది. స్నేహితులు కలిసినపుడు, తెలిసిన వారు బజారులో పలకరించినపుడు, మర్యాదపూర్వక భేటీల సమయంలో తప్పకుండా ఒక ‘స్ట్రాంగ్‌ టీ’ గుటకేయాల్సిందే!! లేదంటే చాలా మందికి ప్రాణం ఉసూరుమంటుంది. తేనీటి ఘుమఘుమలకు టీ ప్రియులు ఫిదా అవుతున్నారు. నిత్య జీవనంలో టీ ప్రముఖ పాత్రే పోషిస్తోంది. మూడు దశాబ్దాల కిందట ఒకటీరెండు రకాల తేనీరే అందుబాటులో ఉండేది. కప్పు రూ.0.15 పైసలతో మొదలై.. ఇప్పుడు రూ.15కు చేరింది.  నాలుగు చినుకులు పడ్డాయంటే.. బయట చిరుజల్లులు. ఆహ్లాదకరమైన వాతావరణం. వేడివేడిగా తేనీటి చుక్కలు గొంతులోకి దిగుతుంటే భలే ఉంటుంది కదూ. ఇద్దరు…

Read More

బొప్పాయి కూరలు

బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే కూరకు కూడా అది చాలా గొప్పాయిదని తెలుసుకోవాలి. పనీర్, పెరుగుపచ్చడి, మసాలా కూర.. ఇవన్నీ రొటీన్‌గా ఉండే మీ మెనూను మార్చేస్తాయి. కొత్తగా ఉందని అనిపిస్తాయి. బొప్పాయి హల్వాకావలసినవి: దోరగా పండిన బొప్పాయి తురుము – 4 కప్పులు; నెయ్యి – 3 టేబుల్‌ స్పూన్లు;పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బాదం పొడి లేదా పాల పొడిలేదా కొబ్బరి పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; జీడిపప్పు పలుకులు – 2 టేబుల్‌ స్పూన్లు.తయారీ:►బొప్పాయి పండును శుభ్రంగా కడిగి ముక్కలు చేసి గింజలు వేరు చేసి, తురమాలి►బాణలిలో నెయ్యి వేసి కరిగాక బొప్పాయి తురుము వేసి సన్నని మంట మీద సుమారు పావుగంట సేపు దోరగా వేయించాలి►బాగా ఉడికిన తరవాత…

Read More

క్యాలీఫ్లవర్‌ కూరలు

క్యాలీ ఫ్లవర్‌ పువ్వులు వెన్నముద్దల్లా ఉంటాయి. సరిగ్గా వండితే గొంతులో రుచిగా జారుతాయి. తెలుగువారి వంట గదుల్లోకి లేటుగా వచ్చినా లేటెస్ట్‌ రెసిపీతో ఎప్పటికప్పుడు తన రుచిని చాటుకుంటూనే ఉంది ఈ పువ్వు. క్యాలీఫ్లవర్‌ బటర్‌ మసాలా కర్రీకావలసినవి: – క్యాలీఫ్లవర్‌ – 1 (మీడియం సైజు); పసుపు – అర టీ స్పూను; బటర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; లవంగాలు – 2; ఏలకులు – 2; దాల్చిన చెక్క – చిన్న ముక్క; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ధనియాల పొడి – 3 టీ స్పూన్లు; గరం మసాలా –…

Read More

పొట్లకాయ పుష్టికరం, పొట్లకాయ రుచులు

అనాదిగా వస్తున్న ఆయుర్వేదంలో ఆరోగ్య పరిరక్షణకైనా, వ్యాధి చికిత్సకైనా ఔషధం కన్నా ఆహారవిహారాలకు  అధిక ప్రాధాన్యం ఉంది. మూలికా ద్రవ్యాలతో బాటు ఆహార పదార్థాలను కూడా విశ్లేషిస్తూ ‘భావమిశ్రుడు’ ఒక సంహితనే రూపొందించాడు. ∙‘….చిచిండో వాత పిత్తఘ్నో బల్యః పథ్యో రుచి ప్రదః‘ శోషణోతి హితః కించిత్‌ గుణైః న్యూనః పటోలతః‘‘పొట్లకాయ సంస్కృత నామం ‘చిచిండః’. దీనికే ‘సుదీర్ఘ, గృహకూలక, శ్వేతరాజి మొదలైన పర్యాయ పదాలున్నాయి. వృక్షశాస్త్రపు పేరు Trichosanthes cucurmerina మరియుT. Anguina. ►ఇది శరీరానికి మిక్కిలి బలకరం, పథ్యం (హితకరం), రుచికరం. కొవ్వును కరిగించి బరువుని తగ్గిస్తుంది. వాతపిత్త దోషాలను పోగొట్టి మేలు చేస్తుంది.►చేదు పొట్ల (పటోల) అనే మరొక శాకం ఉంది. దీనిని ఔషధంగా మాత్రమే వాడతారు, ఆహారంలో ఉపయోగించరు. పైన చెప్పిన గుణ ధర్మాలు దీనికి మరీ అధికంగా ఉంటాయి.►దీని ఆకులు,…

Read More

ఆర్‌.కె. టిఫిన్‌ సెంటర్ రావులపాలెం

గలగలపారే గోదావరి పాయల నడుమ పచ్చని పైరులు, పిల్ల కాలువలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలకు నిలయమైన కోనసీమకు ముఖద్వారంగా నిలిచే రావులపాలెంలో ఘుమఘుమలాడే పోషకాహార రుచుల ఆర్‌.కె. టిఫిన్‌ సెంటర్‌ కేరాఫ్‌ అడ్రస్‌. రావులపాలేనికి చెందిన గొలుగూరి వెంకటరెడ్డి ఆహార ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఆహార ప్రియులకు ఇక్కడకు వస్తే పండుగే. అతి తక్కువ ధరకు ఆరోగ్యకరమైన ఆహారంతో ఆకలి తీర్చుకోవచ్చు. వినియోగదారుడు చూస్తుండగానే వేడివేడిగా తయారుచేస్తూ, ప్రేమగా పలకరిస్తూ, ఆప్యాయంగా వడ్డిస్తారు. తిన్నవారికి తిన్నంత. కాని చెల్లించవలసినది మాత్రం కేవలం 70 రూపాయలు. రకరకాల చట్నీలు, పలు రకాల పొడులతో విందుగా పసందుగా కడుపు నింపుకోవచ్చు. సంప్రదాయానికి ప్రతీకగా…ప్రతి చోట లభించే అల్పాహారాలకు భిన్నంగా పోషకాలతో కూడిన సంప్రదాయ అల్పాహారం కోసం ఒక్కసారి ఇక్కడ ఆగి రుచి…

Read More

ఆమలకం ( రాసి ఉసిరికాయ ) . ఉసిరి వంటలు

ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవటం ఆరోగ్యానికి అవసరం. శరదృతువులో వచ్చే కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వన భోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ క్రమంగా ఫలంగా మారి బలీయమైన గుణధర్మాలు కలిగి ఉంటుంది. సంస్కృతంలో ఆమలకీ, అమృతఫల, శ్రీఫల, శివ మొదలైన  పేర్లతో పిలుస్తారు. మసాలా ఆహారం తిన్న తర్వాత అజీర్ణంతో బాధపడుతున్నారా? ఆమ్లా (ఉసిరి) తినండి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల మీ పిల్లవాడు ఎప్పుడూ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నాడా? తాజాగా తయారుచేసిన ఆమ్లా/ఉసిరికాయ  రసం ఒక గ్లాసు ఇవ్వండి. చుండ్రు మరియు జుట్టు రాలడంతో ఇబ్బంది పడుతున్నారా? ఆమ్లా/ఉసిరి  హెయిర్ ప్యాక్  వాడండి. ఇండియన్  గూస్బెర్రీ అని పిలువబడే ఆమ్లా/ఉసిరి , మనం ఎదుర్కొనే చాలా సాధారణ సమస్యలకు ఒక పరిష్కారం. ఇది గ్యాస్ నివారించును మరియు దగ్గు మరియు జలుబుతో పోరాడే అద్భుత ప్రయోజనాలతో నిండిన…

Read More

నేతి బీరకాయ కూరలు

ఏ రకమైన ఔషధ విలువలు లేని ద్రవ్యం (పదార్థం) ఈ జగత్తులో లేదని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. అదే విషయాన్ని పరిశోధనాత్మకంగా నిర్ధారించింది. అందుకు ఉదాహరణ నేతి బీరకాయ. శాకాహారంలో మనం నిత్యం తినే బీరకాయ అందరికీ తెలిసిందే. దీనినే రాజకోశాతకీ ( (luffa accutangula, లప్ఫా ఎక్యూటాంగిలా) అని భావమిశ్రుడు అభివర్ణించాడు. అంతేకాకుండా మహాకోశాతకీ అని ఇంకొక రకం కూడా చెప్పాడు. ఇదే నేతి బీర (లప్ఫాసిలిండ్రికా/ఎజిప్టియాకా). దీనినే చరకుడు ఘృతకోశాతకీ అని వివరించాడు. ‘హస్తి ఘోషా, హస్తి పర్ణ, హస్తి కోశాతకీ, మహాఫలా అని నేతిబీరకు పర్యాయపదాలు ఉన్నాయి. గుణాలు: ‘మహాకోశాతకీ స్నిగ్థా రక్తపిత్తానిలాపహా’ ఇది మెత్తగా, జిగురు కలిగి మృదువుగా ఉంటుంది (స్నిగ్ధ). అంటే నెయ్యి వలె చిక్కగా ఉంటుంది. అందుకే దీనికి నేతిబీర అని పేరు వచ్చింది. ఇది రక్తదోషాలను, పిత్తవికారాలనూ, వాత…

Read More

పచ్చి మిరప పరమ శ్రేష్ఠం, పచ్చి మిర్చి కూరలు

ఆహారపు వర్గీకరణలో ఆయుర్వేదం షడ్రసాలకు (మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త కషాయ రుచులు) ప్రాధాన్యతనిచ్చింది. ‘కటు’ అంటే ‘కారం/ఘాటు’ అని అర్థం. భారతీయ వైద్యమైన ఆయుర్వేద కాలంలో కారానికి వాడుకునే ఏకైక ప్రధాన ద్రవ్యం ‘మిరియాలు’(మరిచ). పచ్చిమిరప చరిత్ర: 16 వ శతాబ్దంలో పచ్చి మిరపను పోర్చుగీసువారు ఆసియా ఖండానికి అందించారు. అనంతరం వాస్కోడగామా మన దేశానికి తెలియచెప్పారు. కనుక ఆ కాలంలో వెలసిన ఆయుర్వేద గ్రంథమైన ‘యోగరత్నాకరం’ లో ‘క్షుపజమరిచ’ అనే పేరులో దీనిని పేర్కొన్నారు. అటుపిమ్మట దీనికే ‘కటుబీర’ అనే పేరు కూడా వచ్చింది. పచ్చి మిరప ఆకారంలోనూ, పరిమాణంలోనూ, ఘాటు తీవ్రతలోనూ రకరకాల తేడాలుంటాయి. ఆధునిక శాస్త్ర విశ్లేషణ: పోషక విలువలు: వంద గ్రాముల పచ్చిమిరపలో 40 కేలరీలు, 3 శాతం పిండి పదార్థాలు, 3 శాతం ప్రొటీన్లు, అత్యధికంగా నీటి శాతం, 6…

Read More

రుచికరమైన సాయంత్రం స్నాక్స్‌

బఠాణీ చాట్‌ కావలసినవి తెల్ల బఠాణీ – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను + పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – ఒక టీ స్పూను + 2 టేబుల్‌ స్పూన్లు; ఉల్లి పేస్ట్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; టొమాటో పేస్ట్‌ – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; నిమ్మ రసం– ఒక టీ స్పూను; కార్న్‌ ఫ్లేక్స్‌ – తగినన్ని తయారీ: ►బఠాణీలను ముందు రోజు…

Read More

వంటనూనెలు

వాసన గ్రహించే ముక్కుకి, రుచిని గ్రహించే నాలుకకి అవినాభావ సంబంధం ఉంది. చక్కగా మరిగిన వంటనూనెలలో రుచిని పెంచే గుణం దాగి ఉంది. అతిగా వాడితే అనారోగ్యం పొంచి ఉంది. ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే వంటనూనెలను మరిగించడం కంటే పచ్చిగా వాడటమే మంచిది. ప్రస్తుతం బజారులో లభించే సాధారణ వంటనూనెలు… నువ్వుల పప్పు నూనె (తిల తైలం), వేరుసెనగ (పల్లీ) నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, రైస్‌ బ్రాన్‌ ఆయిల్, పామాయిల్, మొదలైనవి. కొన్ని ప్రాంతాలలో కొబ్బరినూనె, ఆవనూనె వాడుకునే అలవాటు ఉంది. ఇటీవలి కాలంలో కుసుమ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. సామాన్యులు ఈ నూనెల ధరలను బట్టి చవకగా లభించే వాటికే ప్రాధాన్యతనిస్తున్నారు. కారణాలేవైతేనేం! ప్రస్తుతం మినహాయింపు లేకుండా వంటనూనెలన్నీ కల్తీమయమనే విషయం జగమెరిగిన సత్యం. రిఫైన్డు ఆయిల్సులో ఉన్న రసాయనిక ద్రవ్యాలు,…

Read More

గోధుమ అవతారాలు

ఆయుర్వేదం ఆహారధాన్యాలను ఐదు రకాలుగా విభజించింది. శాలి, పష్టిక (వ్రీహి), శూక, శింబీ, తృణ. రంగు, రూపం, పరిమాణం, ఎంతకాలం లో పంట పండుతుంది వంటి అంశాలను బట్టి వీటికి నామకరణం చేసి, గుణధర్మాలను వివరించారు. యవలు, గోధుమలను శూక ధాన్యాలుగా వర్ణించారు. ఈ గింజలకు ఒక వైపు చిన్న ముక్కు ఆకారంలో సూదిగా ఉంటుంది. గోధుమలు: పరిమాణంలో కొంచెం పెద్దగా ఉన్నవాటిని మహా గోధుమలనీ, చిన్నగా ఉన్నవాటిని మథూలీ గోధుమలనీ, శూకము లేకుండా పొడవుగా ఉన్నవాటిని దీర్ఘ గోధుమలనీ అన్నా రు. వీటినే నందీముఖ గోధుమలని కూడా అంటారు. గుణాలు: (భావప్రకాశ): గోధూమో మధురః శీతో వాతపిత్తహరో – గురుః జీవనోబృంహణో, వర్ణ్యః, వ్రణరోపకః, రుచ్యః స్థిరకృత్‌’ – రుచికి తియ్యగా ఉంటాయి. కొంచెం జిగురుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతాయి. బరువు ఆహారం, బలకరం, శుక్రకరం, ధాతు పుష్టికరం, జీవనీయం,…

Read More

రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..

నెలకు రూ. 25 వేల ఆదాయం! సాంద్ర చేపల పంజర సాగుతో నెలవారీ ఆదాయం రూ. 5.6 లక్షల మూల పెట్టుబడి.. ఇందులో 40–60% సబ్సిడీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోదగిన రీసర్యు్యలేటరీ ఆక్వా చెరువు రెండున్నర ఎకరాల చేపల చెరువులో సాగు చేసే చేపలను కేవలం 484 (22 “ 22) చదరపు అడుగుల పంజరాల(కేజ్‌ల)లో సాగు చేయడం ద్వారా.. నెల నెలా రూ. 25,750ల చొప్పున ఏడాదికి రూ. 3.09 లక్షల ఆదాయం పొందే ఇంటెన్సివ్‌ కేజ్‌ కల్చర్‌ పద్ధతిని కేరళలోని కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రూపొందించింది. పెరట్లో తక్కువ స్థలంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పునర్వినియోగించే ఆక్వా సాగు పద్ధతి కావడంతో రోజుకు కేవలం వెయ్యి లీటర్ల నీరు మాత్రమే అవసరం అవుతుంది. 484 చదరపు అడుగుల పంజరాలలో…

Read More

పెరట్లో వన రాజా కోళ్ల పెంపకం

గత రెండు దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమ మన దేశంలో బాగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మాంసం, గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉండటానికి ఇదే కారణం. గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలతోపాటు ఇతర కుటుంబాలు కూడా పెరటి కోళ్లను పెంచుకుంటారు. పెరటి కోళ్ల పెంపకం అభివృద్ధికి తక్కువ పెట్టుబడి, పెట్టుబడి పెట్టిన కొద్ది కాలంలోనే లాభాలు రావటం, కోళ్ల పెంట ఎరువుగా ఉపయోగపడటం వంటి అనేక కారణాలున్నాయి. నాటు కోళ్లకు గిరాకీ పెరుగుతుండడంతో పెరటి కోళ్ల పెంపకానికి ఈ మధ్య రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. పెరట్లో పెంపకానికి వనరాజా కోళ్లు అనువైనవన్న సంగతి తెలిసిందే. వనరాజా కోళ్ల విశిష్టతలు► వివిధ రంగుల ఈకలు ఉండటం వలన నాటు కోళ్లను పోలి ఉంటాయి.► వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ.► పొడవైన కాళ్లు ఉండటం వలన త్వరగా కదలగలవు. కుక్కల బారి…

Read More

వ్యర్థాలతో పోషక జలం

కుండీల్లో పెంచుకునే కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల మొక్కలకు వంటింట్లోనే సులువుగా పోషక జలాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇందులో సౌలభ్యం ఏమిటంటే.. ఏరోజుకారోజే పోషక జలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో రెండు పద్ధతులున్నాయి. మొదటిది.. వంట కోసం బియ్యం, పప్పులు కడిగిన నీటిని సాధారణంగా సింక్‌లో పారబోస్తుంటాం. కానీ, అలా పారబోయకుండా.. వంటింట్లోనే ఒక మూలన ప్రత్యేకంగా ఇందుకోసం ఒక బక్కెట్‌ను ఉంచండి. బియ్యం, పప్పులు కడిగిన నీటిని ఉదయం నుంచి దాంట్లో పోస్తూ ఉండండి.  కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తరిగినప్పుడు వచ్చిన తొక్కలు, ముక్కలను ఆ నీటిలో వేయండి. బక్కెట్‌పై ఈగలు మూగకుండా మూత పెట్టండి. సాయంత్రం (నియమం ఏమిటంటే.. బియ్యం, పప్పులు కడిగిన నీటిలో వేసిన వ్యర్థాలు 24 గంటలకు మించి నిల్వ ఉంచకూడదు) వంట పూర్తయిన తర్వాత.. ఆ బక్కెట్‌లో నీటిలో నుంచి తొక్కలు,…

Read More

పనస

సిమ్ల యాపిల్‌లా ఎర్రగా ఆకర్షణీయంగా ఉండదుదోరమగ్గిన జాంపండులా చూడగానే కొరుక్కు తినాలనిపించదుమధురమైన మామిడిలా పళ్లల్లో రారాజు కూడా కాదుకానీ ఆ పండు ఒక రత్నమూ, మాణిక్యమేమన పెద్దలు ఎప్పుడో ఈ విషయాన్ని గుర్తించారు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్లు అంటూ ఆ పండు చుట్టూ ఒక పొడుపు కథనే అల్లేసారు. పనస పండులో ఓ పస ఉంది.  ఆ విషయాన్ని ఇప్పుడిప్పుడే మనమూ గుర్తిస్తున్నాం.. పాశ్చాత్య దేశాలు కూడా పనసను మనసారా ఆస్వాదించడం మొదలు పెట్టాక ఆ పండు విలువ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. వీగన్‌ డైట్‌ ఫాలోయర్లకు పనస పండు ఒక వరంగా మారింది. పనస. అదొక కల్పవృక్షం. ఆ పండులో తొనలే కాదు, పై తొక్క, పిక్కలు, చెట్టు ఆకులు, బెరడు.. దాని కర్ర..  ఇలా ప్రతీ భాగమూ…

Read More