Computer Science Engineering ( కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్)

‘సీఎస్‌ఈ’ విద్యార్థులకు…భారీ వేతనాలతో ఉద్యోగాలుఇలా..

‘ఇంజనీరింగ్ కోర్సుల్లో అనేక బ్రాంచ్‌లు ఉన్నా.. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ) పట్ల ఎనలేని క్రేజ్. గత దశాబ్ద కాలంగా అధికశాతం మంది విద్యార్థుల కలల కోర్సు సీఎస్‌ఈ. ఎందుకంత క్రేజ్ అంటే…కంప్యూటర్ ఇంజనీరింగ్‌కు మార్కెట్‌లో డిమాండ్ అందుకు కారణమని చెప్పొచ్చు. మంచి కాలేజీలో సీఎస్‌ఈ పూర్తిచేసి.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో టాప్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలువు సొంతం చేసుకుంటే.. ఆకర్షణీయ వేతనంతో జీవితంలో సెటిల్ అయినట్లే!! ఈ నేపథ్యంలో… సీఎస్‌ఈతో ఎలాంటి ఉద్యోగావకాశాలు ఉన్నాయి?! ఉన్నత విద్యకు మార్గాలు తదితర అన్ని అంశాలపై సమగ్ర సమాచారం…
సీఎస్‌ఈ :కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్.. ఇంజనీరింగ్ విద్యలో సంవత్సరాలుగా ఎవర్‌గ్రీన్ కోర్సు. సీఎస్‌ఈలో చేరితే చాలు… సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం, వేలల్లో జీతాలు, రంగురంగుల ప్రపంచం సొంతమైనట్లేనని భావన. టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ నిపుణులకు నెలకొన్న డిమాండ్ అలాంటిది. అందుకే సీఎస్‌ఈ తిరుగులేని కోర్సుగా వెలుగొందుతోంది.

ఎందుకంత క్రేజ్..ప్రస్తుతం సమాజం పూర్తిగా ఎలక్ట్రానిక్ మయంగా మారింది. మనం ఇంట్లో చూసే టీవీ దగ్గరి నుంచి వాడే సెల్‌ఫోన్, కంప్యూటర్ లాంటి ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల వెనుక ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా పనిచేయాల్సిందే. ఆయా వస్తువుల వినియోగం పెరిగేకొద్దీ వాటిని రూపకల్పన చేసే మానవ వనరుల అవసరం ఏర్పడుతూనే ఉంటుంది. సాఫ్ట్‌వేర్ రంగం ఎంతగా విస్తరిస్తుందో సీఎస్‌ఈ కోర్సు చేసిన అభ్యర్థులకు అంతగా గిరాకి పెరుగుతుంది. ప్రస్తుతం ఆటోమేషన్ అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్న క్రమంలో రాబోయే రోజుల్లో విపరీతమైన మానవ వనరుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఆటోమేషన్‌లో కీలక భూమిక పోషించే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు డిమాండ్ పెరుగుతుంది. 10+2 తర్వాత ఉన్నత విద్యకు సంబంధించి ఎక్కువ మంది విద్యార్థులు సీఎస్‌ఈ కోర్సు వైపు మొగ్గు చూపించడం కూడా ఇదో కారణం.
అర్హతలు..బీటెక్ (యూజీ) సీఎస్‌ఈ చేయాలనుకున్న అభ్యర్థులు 10+2 లేదా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి, అలాగే ఆయా సబ్జెక్ట్‌ల్లో కనీసం 60శాతం మార్కులు సాధించినవారై ఉండాలి.

కోర్సు ఇలా..బీటెక్ నాలుగేళ్లు చదవాల్సి ఉంటుంది. పరీక్షలు సెమిస్టర్ విధానంలో జరుగుతాయి. మొత్తం ఎనిమిది సెమిస్టర్లు, ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తారు. సెమిస్టర్ పరీక్షలతోపాటు ఇంటర్నల్స్‌కు 25శాతం మార్కులు కేటాయిస్తారు.

సిలబస్ :

 • బీటెక్ సీఎస్‌ఈ సిలబస్‌ను పూర్తిగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) రూపొందిస్తుంది.
 • ఏఐసీటీఈ పరిధిలో నడిచే విద్యా సంస్థలన్నీ ఇదే సిలబస్ అనుసరిస్తాయి.
 • బీటెక్ ఫస్ట్ ఇయర్ అన్ని బ్రాంచ్‌లకు దాదాపు ఒకే విధమైన సబ్జెక్ట్‌లు ఉంటాయి.
 • సెకండ్ ఇయర్ నుంచి బ్రాంచ్‌కి సంబంధించిన ప్రధాన సబ్జెక్టులు బోధిస్తారు.
 • సీఎస్‌ఈకి బ్రాంచ్‌లో కంప్యూటర్ ఆర్గనైజేషన్, సీ-ప్రోగ్రామింగ్, ఫైథాన్, జావా, డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, కంప్యూటర్ నెట్‌వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్, అల్గారిథమ్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులపైనా బోధన ఉంటుంది.
 • మూడో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. అంటే.. ఏదైనా కంపెనీకి వెళ్లి కోర్సుకు సంబంధించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి.
 • నాల్గో సంవత్సరంలో మరో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

స్కిల్స్ కూడా అవసరమే..సీఎస్‌ఈ కోర్సులో రాణించేందుకే పలు నైపుణ్యాలు తప్పనిసరి.
అవి…

 • మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్
 • కంప్యూటర్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించే స్కిల్స్
 • బేసిక్ వెబ్ డెవలప్‌మెంట్‌పైన అవగాహన
 • కిటికల్ థింకింగ్, బ అనలిటికల్
 • బేసిక్స్ ఆఫ్ సెక్యూరిటీ, వర్నరబిలిటీస్, క్రిప్టోగ్రఫీ
 • బేసిక్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్
 • స్ట్రాంగ్ డేటా స్ట్రక్షర్స్ అండ్ అల్గారిథమ్స్‌తోపాటు వేగంగా నేర్చుకునే తత్వం ఉండాలి.

పరిశోధనలకు అనుకూలం..సీఎస్‌ఈ పరిశోధనలకు అనుకూలమైన కోర్సుగా చెప్పొచ్చు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)కి, సీఎస్‌ఈకి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండదు. ఐటీ, సీఎస్‌ఈకి మధ్య 25 శాతం సిలబస్ మాత్రమే తేడా ఉంటుంది. ఐటీ కోర్సును అందించే కాలేజీల సంఖ్య తక్కువే. సీఎస్‌ఈలో సీటు రాని విద్యార్థులు మాత్రమే ఐటీ వైపు చూస్తున్నారు.

కోర్సుకు అయ్యే ఖర్చు..బీటెక్ సీఎస్‌ఈ కోర్సుకు పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు ఏడాదికి దాదాపు రూ.80,000 నుంచి 1.20 లక్షల వరకు ఉంటుంది. ఇది కాస్త పేరున్న విద్యసంస్థల్లో ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం పేరున్న కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులకు పలు కంపెనీలు అందిస్తున్న సగటు వార్షిక వేతనం రూ.2 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంది.

ప్రసిద్ధ విద్యాసంస్థలు :దేశంలో ఐఐటీలు, నిట్‌లు, యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలు వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీఎస్‌ఈ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు మంచి అవకాశాలు దక్కించుకోవచ్చు. వీటిల్లో ప్రవేశం పొందేందుకు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఎంసెట్ వంటి ఎంట్రెన్స్‌ల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఆయా విద్యా సంస్థలు అందించే నాణ్యమైన బోధన విద్యార్థులను సాఫ్ట్‌వేర్ నిపుణులుగా మారేందుకు దోహదపడతాయి.

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ :బీటెక్ నాల్గో సంవత్సరంలో క్యాంపస్ ప్లేస్‌మెట్స్ డ్రైవ్ మొదలవుతుంది. కంపెనీలు.. విద్యార్థుల ప్రతిభను, ప్రాజెక్ట్ వర్క్‌ను, సాఫ్ట్‌స్కిల్స్‌ను పరిశీలించి ఎంపిక చేస్తాయి. విద్యార్థులు సొంతంగా ప్రాజెక్ట్‌ను చేస్తే దానికి సంబంధించి పూర్తి అవగాహనతోపాటు ఇంటర్వ్యూ సమయాల్లో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, టీసీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రతిభా వంతులైన సీఎస్‌ఈ అభ్యర్థులకు రెడ్‌కార్పెట్ పరుస్తాయనడంలో సందేహంలేదు.

అవకాశాలు ఇచ్చే కంపెనీలు :టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, విప్రో, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఐబీఎం గ్లోబల్ సర్వీసెస్, యాక్సెంచర్ సర్వీసెస్, ఫేస్‌బుక్, హెచ్‌సీఎల్, పేటీఎం, సన్ మైక్రోసిస్టమ్స్, సిస్కో మంచి వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.

సానుకూలతలు..

 • టాప్ కంపెనీల్లో మంచి ఉద్యోగావకాశాలు
 • ఆకర్షణీయ వేతనంతో కూడిన కొలువులు
 • కెరీర్‌లో త్వరగా ఎదిగే అవకాశం ఉంటుంది.


ప్రతికూలతలు..

 • వేగంగా మారిపోతున్న టెక్నాలజీ
 • నిత్యం కొత్త కంప్యూటర్
 • లాంగ్వేజ్‌లు, కోర్సులు నేర్చుకోక తప్పదు
 • విపరీతమైన ఒత్తిడి వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది.


ఉద్యోగ అవకాశాలు:

 • సీఎస్‌ఈ పూర్తి చేసిన చాలామంది ఎంటెక్, పిహెచ్‌డీ కోర్సులు చేయడంలేదు. ఎందుకంటే.. బీటెక్ స్థాయిలోనే వీరు ఉద్యోగాలను పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలు,సేల్స్ అండ్ మార్కెటింగ్ కంపెనీలు, అకాడమిక్ ఇనిస్టిట్యూషన్స్, కంటెంట్ ఇండస్ట్రీ, కార్పొరేట్ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి
 • సీఎస్‌ఈ చేసిన వారు ముఖ్యంగా సిస్టమ్ డేటా అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఇంజనీరింగ్ సపోర్ట్ స్పెషలిస్ట్, సిస్టమ్ డిజైనర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, లెక్చరర్ లేదా ప్రొఫెసర్, కంప్యూటర్ ఆపరేటర్, రీసెర్చ్ అనలిస్ట్‌గా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.

Career Guidance

In the recent years, an ever-increasing number of people have become computer users. Computer and its related devices are part of human’s day-to-day life. Most of the applications are made online and required less human resources. The Computer Science Engineering and Information Technology have opened up a wide range of opportunities dominating different facets of the world. The role of computer engineers mainly falls under computer software and computer hardware engineering.

Computer engineers design, build and manage computer systems that carry out the processing, storage and transmission of information and the control of complex systems. Besides stand-alone computer systems such as desktop and laptop computers and servers, computer engineers design embedded computer systems used in mobile phones and consumer products such as VCRs, microwave ovens, automobiles and industrial systems. They also design microelectronic integrated-circuit chips.

EligibilityStudent with 10+2 are equivalent with Math, Physics, Chemistry specialization are eligible to write competitive exams like JEE Main, JEE Advanced, EAMCET for admission into B. Tech in Computer Science Engineering.

Higher Education options with the BranchStudents who complete in B. Tech (CSE) can pursue post graduation in Master in Technology. Master of Science, Master of Business Administration.

Course AnalysisB.Tech is a 4 Year Programme. During the B.Tech course the students are exposed to various subjects like

 • C Programming and Datastructures – Students learn how to write Programs in C Language.
 • IT workshop – Students Learn about Hardware parts, Trouble Shooting and Operating System Installations
 • Computer Organization – Students will learn about different parts of system and how they are organized
 • Operation System – It is an Interface between User and System Hardware.
 • Object Oriented programming through Java – They will learn different OOPS concepts
 • Advanced Data structures and algorithms – They will learn different Sorting Techniques, TREES.
 • Computer Networks – Different Layers, Functionalities of TCP/IP Protocols
 • Software Engineering – Different Models, SDLCs
 • Design and Analysis of Algorithms – Time Complexity & Space Complexity for different Algorithms
 • Principles of Programming Languages – They will learn the difference between different languages ( FORTRAN, ADA,COBOL)
 • Web Technologies – HTML, DHTML, XML Schemas, Servlets
 • Compiler Design – Lexical Analyzers
 • Computer Graphics – CRT, Scan Algorithms, 2D Viewing, 3D Viewing
 • Information Retrieval System – Helps to know the backend of Search Engines working for Internet
 • Image Processing – Different techniques to process and fine tune the images taken from the Satellite
Top Companies: There are many companies offering computer science engineering jobs. Some of the major companies are Microsoft, Pega Systems, Yatra.com, Future First, CA, United Online, Deloitte, Imagination, Oracle, CSC, TCS, Tech Mahindra, CSC, Accenture, I Gate, HP, IBM, SAS etc.

Jobs in CSEThe demand for IT specialists is growing rapidly in present day age of technology. Here are just some of the many fields that are open there for people with IT skills.
 • Networking & Internetworking
 • Database Development & Administration
 • Programming – Development tools, languages
 • Technical writing
 • Software design & engineering
 • Graphic design and animation
 • Web/ e-commerce development

Job ProfilesSome of the prominent job profiles are as below

 • Technical Writer
 • Software Designer
 • Multimedia Programmer
 • Applications Programmer
 • Technical Architect
 • Systems Programmer
 • Systems Analyst
 • Game Design
 • Computer Engineer
 • Systems Analyst
 • Systems Administrator
 • Capacity and Performance Analyst
 • Quality Assurance Specialist
 • Data Network Designer
 • Security Analyst
 • Database Administrator
 • Website Developer/ Designer

TOP 10 TRENDING TECHNOLOGIES IN COMPUTER SCIENCE

1. Artificial intelligence:-
 
 
Artificial intelligence iitmind
 
A robot is successfully sliding hospital gowns on people’s arms. The machine doesn’t use its eyes as it pulls the cloth. Instead, it relies on the forces it feels as it guides the garment onto a person’s hand, around the elbow, and onto the shoulder.
 
2. IoT (internet of things):-
 
internet of things iot iitmind
 
 
Increased penetration of affordable devices, combined with cloud computing, analytics, and rising consumer expectations is driving the rapid growth of the IoT market. This represents a detailed overview of the IoT products landscape in India and discusses key business and technology trends, drivers, and enabling ecosystem for IoT and its sub-segments.
 
 
3. Big data:-
big data iitmind
 
 Forbes in its article ‘A Very Short History Of Big Data’ shows the journey of big data through its major milestones. The ways to store and analyze evolved as the size of big data increased. Today, the term ‘Big Data’ is associated with a number of big data technologies that have developed over the years. However, some Big Data technologies decimated over time. There are a few technologies that have not only remained relevant but have also expanded.
 
4. Chatbots:-
chatbots iitmind


 
Latest Developments In Chatbot Technology Herald An Exciting Future
 
Spring brings a range of major vendor technology and developer events, showing off new products or features. Chatbot innovations are high on the list for the likes of Facebook, Google, and others, and indicate exciting changes in how we interact with our robot friends.
 

5. Google Opens Up VR180 Standard for Virtual Reality Photos and  Videos:-

Virtual reality iitmind

Virtual reality can be a fun experience, and more phones than ever support VR capabilities. That makes mobile VR easy for people to start using. While VR is cool, the main issue is a lack of content. Google hopes to change that with its VR180 video format. It introduced VR180 last year Now, Google has published additional details so developers and hardware makers can gear up to make new VR180 products. Google’s VR180 video is based on the Spherical Video Metadata V2 standard, but there are a few additions to make it suitable for mobile VR. VR180 includes a so-called Camera Motion Metadata Track.

6. GPS maker Trimble’s AR foray for the construction industry:-

Augmented reality iitmind

 
California based Trimble which makes navigation solutions is betting on augmented reality products for the construction industry.
Speaking to ET, Rajan Aiyer, Managing Director, Trimble, SAARC region said that engineers and supervisors at one of the largest construction companies in India used mixed reality tools to better interpret and interact with physical and digital information and their spatial relationships in near real-time.
 
7. Machine Learning:-

machine learning iitmind

Machine learning is the science of getting computers to act without being explicitly programmed. In the past decade, machine learning has given us self-driving cars, practical speech recognition, effective web search, and a vastly improved understanding of the human genome. Machine learning is so pervasive today that you probably use it dozens of times a day without knowing it.

The primary aim is to allow the computers to learn automatically without human intervention or assistance and adjust actions accordingly.

8.Cloud Computing:-

cloud computing iitmind

If you’re unsure about what Cloud Computing is, you are probably among the 95% of people that are already using cloud services, like online banking and social networks, but don’t realize it. The “cloud” is a set of different types of hardware and software that work collectively to deliver many aspects of computing to the end-user as an online service.

Cloud Computing is the use of hardware and software to deliver a service over a network (typically the Internet). With cloud computing, users can access files and use applications from any device that can access the Internet. An example of a Cloud Computing provider is Google’s Gmail. Gmail users can access files and applications hosted by Google via the internet from any device. 

Unlike traditional computing where data is stored on your PC’s local hard drive, the data in the cloud is stored on many physical and/or virtual servers that are hosted by a third-party service provider. An example of a cloud computing file storage provider is Dropbox. Dropbox files can be accessed from any device via the Internet.

9. Cyber Security:- 

cyber security iitmind

Cybersecurity or information technology security is the technique of protecting computers, networks, programs, and data from unauthorized access or attacks that are aimed for exploitation.

10. Analytics:-

analytics iitmind

Analytics is a category tool for visualizing and navigating data and statistics. Most analytics tools resemble a series of reports that can be customized and explored in a fluid user interface. 

%d bloggers like this:
Available for Amazon Prime