3 లక్షల పెట్టుబడితో వ్యాపారం

మూడు లక్షలతో చాలా వ్యాపారాలు చెయ్యొచ్చు, అవి ఏమిటంటే :
1 డీటీపీ సెంటర్
2. టిఫిన్ సెంటర్
3. కేటరింగ్ సర్వీస్
4. మాన్ పవర్ కన్సుల్టేన్సీ
5. పిండి మిల్లు
6. బియ్యం వ్యాపారం
7. బుక్ షాప్
8. బ్యూటీ పార్లర్
9. న్యూస్ పేపర్ ఏజెన్సీ
10. వెజిటల్ వ్యాపారం
11. కొరియర్ ఫ్రాంచైసీ
12. ట్రావెల్ ఏజెన్సీ
13. ఆటో
14. మొబైల్ ఆక్సిస్డోరిస్
15. Xerox షాప్
16. స్వీట్ షాప్
17, ట్-షర్ట్ బిజినెస్
18. చీరలు , గిల్టు నగలు ఇంట్లో అమ్మడం
19. చిన్నపిల్లల బొమ్మల షాప్
20. చిన్న పిల్లల దుస్తుల షాప్
21. పాల డైరీ
22. ప్యూరిఫైఎడ్ వాటర్ క్యాన్స్ …….. ఇంకా ఎన్నో
మీరు వ్యాపారo పెట్టె ప్లేస్ , దాని చుట్టూ ఉండే ప్రజల అవసరాలు , పోటీదార్ల సంఖ్య పరిగణలోకి తీసుకొని వ్యాపారం మొదలు పెట్టండి .
%d bloggers like this:
Available for Amazon Prime