బలుసాకు

బలుసు చెట్టు ఒక పొద లాంటి చెట్టు,చూడటానికి రేగు చెట్టు లా ఉంటది. దానిమ్మ చెట్టు లా కొమ్మల నిండా ముళ్ళు ఉంటాయి. ముళ్ళకి కాయకి మధ్య లో చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ముళ్ళు కి మధ్య లో చిన్న రేగు కాయ పరిమాణం లో కాయలు కొమ్మల నిండా ఉంటాయి. అవి చాలా ఎక్కువ గా ఉంది కొమ్మలు వంగి పోయేలా ఉంటాయి.పిందెలు ఆకుపచ్చ వర్ణం లో,దొర వి మంచి పసుపు రంగు లో తినడానికి వగరు గా ఉంటాయి ,పండినవి ముదురు ఎరుపు రంగు లో తినడానికి చాలా తీయ గా ఉంటాయి.విత్తనాలు ఉంటాయి అవి తినడానికి పనికి రావు.ఈ కాయలు రేగు కాయలు లా గుండ్రమ్ గా ఉండవు,విత్తనాలు కూడా గుండ్రమ్ గా ఉండవు.నాకు బాగా గుర్తు లేదు అవి కొంచం పలుకు రాళ్లు ఆకృతి లో ఉంటాయి.రేగి పళ్ళు లా గుత్తులు గా కొమ్మల నిండా కాస్తాయి. అడవుల లో ఇంకా చాలా విచిత్రమైన కాయలు ఎన్నో ఉన్నాయి+ఉంటాయి.
బాలుసాకు బచలి ఆకు ఒకటి కాదు. బచ్చలి ఆకు తీగ జాతి.
%d bloggers like this:
Available for Amazon Prime