రూ. 40,000 లో మంచి ల్యాప్ టాప్ఇప్పుడు విద్యార్థులు దగ్గర నుంచి ఆఫీసు పనులు చేసే వాళ్లు కూడా కచ్చితంగా లాప్టాప్ అవసరం పడుతుంది. అయితే ఈ ల్యాప్ టాప్ నిజంగా ముఖ్యమైన లేకపోతే పని ఏమి జరగదేమో అలా అయిపోయింది. ఇప్పుడు అయితే ఎప్పుడూ ఎక్కువ రేట్లు పెట్టి లాప్టాప్లు కొనడం కష్టమై పోతుంది కాబట్టి సులువుగా తీసుకెళ్లి లాప్టాప్ సులువుగా కొనుక్కోడానికి 40 వేల కన్నా తక్కువ ఉన్నాయి. మీరు కూడా వీటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఆలస్యం ఎందుకు చదివేయండి…


లెనోవా ఐడి ప్యాడ్ :

ఇది ఎయిత్ జనరేషన్. అయితే దీనివల్ల లాప్టాప్ ని కొంచెం తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అయితే నిజంగా విద్యార్థులకి ఆఫీసులో పనిచేసే వాళ్లకు కూడా ఈ లెనోవా లాప్టాప్ చాలా బాగా పనిచేస్తుంది. తక్కువ బడ్జెట్ తో దీనిని కొనుక్కోవచ్చు. 57 ,999 రూపాయలు మాత్రమే.

ఓఎస్ : విండోస్ 10 హోమ్
డిస్ప్లే : 14″ (1920 X 1080)
ప్రాసెసర్ : Up to 8th Gen Intel® Core™ i7 | 1.5
మెమరీ : 256 GB SSD/12GB NA
వెయిట్ : 1.69
డైమెన్షన్ : 323.6mm x 228mm x 17.9mm
గ్రాఫిక్స్ ప్రాసెసర్ :Up to NVIDIA® GeForce® MX250


హెచ్పి క్రోమ్ బుక్ 14 :

ఈ లాప్ టాప్ కేవలం రూపాయలు 25,999 ఇది కూడా మంచిగా పని చేస్తుంది బాగా సహాయ పడుతుంది.

ఓఎస్ : క్రోమ్
డిస్ప్లే : 14″ (1366 X 768)
ప్రాసెసర్ :Intel Celeron N3350 | 1.4GHz
మెమరీ : 64 GB NA/4GBGB DDR4
వెయిట్ : 1.54
డైమెన్షన్ : NA
గ్రాఫిక్స్ ప్రాసెసర్ :Intel HD Graphics 500


లెనోవా ఐడి ప్యాడ్ :

దీని వెల కేవలం రూ 32 990 . ఇది కూడా అయితే జనరేషన్ ఇంటెల్ కోర్ రూపొందించడం జరిగింది. ఇలా ఈ ల్యాప్టాప్ సులువుగా విద్యార్థులకి అలానే తక్కువ బడ్జెట్ తో దీనిని కొనుక్కోవచ్చు.

ఓఎస్ : విండోస్ 10 హోమ్
డిస్ప్లే : 15.6″ (1920 X 1080)
ప్రాసెసర్ : Up to 8th Gen Intel® Core™ i7-8565u | 1.8
మెమరీ : 128G/256G SATA&PCIe+1TB SATA/12GB DDR4
వెయిట్ : 1.85
డైమెన్షన్ : 362.2mm x 251.5mm x 19.9mm
గ్రాఫిక్స్ ప్రాసెసర్ : AMD Radeon Vega త్రీ

హెచ్ పి క్రోమ్ x360 12b :

ఈ ల్యాప్ టాప్ వెల రూ 29 ,990 . ఇది కూడా బాగా పని చేస్తుంది.

ఓఎస్ : Chrome OS™
డిస్ప్లే : NA
ప్రాసెసర్ : NA
వెయిట్ : 1.35 kg
డైమెన్షన్ : 27.2 x 21.6 x 1.73

గ్రాఫిక్స్ ప్రాసెసర్ : NA
%d bloggers like this:
Available for Amazon Prime