నోటిపూత 1) B విటమిన్స్ లోపం వలన వస్తుంది. నివారణకు మెత్తని తౌడు రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక table spoon తౌడు ని వేసి తెల్లారి పరగడుపున ఆ నీటిని వడగట్టి అందులో ఒక స్పూన్ తేనె,నిమ్మరసం కలిపి ఓ 15 రోజులు పాటు తీసుకోవాలి.తౌడు లో బి విటమిన్ లు ఎక్కువగా ఉంటాయి..2) పొట్టలో ulcers వంటివి ఉన్నా నోటిపూత వస్తుంది.ఆహారంలో మసాలాలులేకుండా, తక్కువ ఆయిల్ తో వండుకొని తినాలి.పండ్లు,veg. జ్యూస్ లు,ఎక్కువగా కూర తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి.
You must log in to post a comment.