వేదములు నాలుగు. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వేదము. అధర్వేదమును బ్రహ్మవేదము అని కూడా అoటారు.
-
ఋగ్వేదము – దేవతల గుణగణాలను స్తుతిస్తుoది.
-
యజుర్వేదము – యజ్నములు వాటికి స్తoభoధిoచిన కర్మకాండలను ఫలితాలను తెలియజేస్తుంది.
-
సామవేదము – సంగీత ప్రధానం.
-
అధర్వణ వేదము – బ్రహ్మజ్నానాన్ని, ఔషధీ విశేషాలను, యంత్ర పరికరాల వివరాలను తెలుపుతుంది.
అని వేధోక్తి. – అంటే వేదాలను మీరు కాపాడండి, అవి మిమ్ములను కాపాడతాయి.
“వేధో రక్షితి రక్షిత: “
గణిత శాస్త్ర విధానములో ఇప్పటి యుగానికి 24000 అయన చక్రాన్ని అన్వయింప చేసి, రెండుగా విభజించి ఒకటి ఆరోహణ – రెండవది అవరోహణ గా పేరిడితే, ఒక్కక్క చాపం కాలపరిమితి 12000 సంవత్సరాలు. ప్రతీ చాపం లోను కలి – ద్వాపర -త్రేతా -సత్య యుగాలనే నాలుగు యుగాలుంటాయి.
ఈ నాలుగు యుగాలను గ్రీకుల మతానుసారముగా లోహ -కాంస్య -రజిత -స్వర్ణ యుగాలని అన్నారు.
You must log in to post a comment.