భారతదేశంలో బ్రహ్మకు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి?

భారత దేశంలో కొన్ని బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి.
౧. బ్రహ్మ దేవాలయం, పుష్కర్, రాజస్థాన్
౨. బార్మేర్ , రాజస్థాన్
౩. అది బ్రహ్మ దేవాలయం, కులు , హిమాచల్ ప్రదేశ్
౪. బ్రహ్మ దేవాలయం, కుంభకోణం, తమిళునాడు
౫. బ్రహ్మ మందిర్, పణజి, గోవా
౬. బ్రహ్మపురీశ్వరర్ దేవాలయం, తిరుపత్తూర్, తమిళునాడు
౭. మిత్రానంతపురం దేవాలయం, కేరళ
౮. బ్రహ్మ దేవాలయం, బెంగళూరు, కర్ణాటక
%d bloggers like this:
Available for Amazon Prime