VARIETY OF SWEETS IN DIFFERENT STATES OF INDIA

పంజాబ్ : కాడా ప్రసాద్
రాజస్థాన్ : ఘేవర్
గుజరాత్ : సుతర్ ఫేనీ
మహారాష్ట్ర 


 శ్రీఖండ్

  • శీరా – సత్యనారాయణ పూజా స్పెషల్
  • ఆమరస్ – ఎండాకాలం స్పెషల్
  • నారళీభాత్ – ఇది నారళీ పౌర్ణమి స్పెషల్
  • సాఖర్భాత్
  • నారళీవడ్యా
  • లాప్సీ
  • ఖరవస్
  • కరంజి
  • పాతొళ్యా
  • సంతరా బరిఫీ – ఇది నాగపూర్ స్పెషల్
  • చిక్కీ
  • రవా లాడూ
  • తిళగుళ – మకరసంక్రాంత స్పెషల్
  • మోదకాలు – గణేశ చతుర్థీ
  • చిరొడె
  • కందీ పేఢా – సాతారా స్పెషల్
  • అనారసె
  • శంకరపాళె
  • పూరణపోళీ – ప్రతి పండుగకు ఇది పక్కా తినాలి
గోవా : బెబింకా
కర్నాటక 


 హాల్బాయి

  • మైసూర్ పాక్
  • చిరోటి
  • పేణి
  • సజ్జప్ప
  • ఎరియప్ప
  • స్వీట్ పొంగల్
  • శాలియాన
  • అవలక్కి పురి ఉండే
  • గోకాక్ కరదంటు
  • ధార్వాడ్ పేడ
  • బెళగావి కుందా
  • మనవారద ఉండే
  • హెసరు హిట్టు ఉండే
  • పుల్లంగాయి ఉండే
  • బాదాం పురి
  • రవె ఉండే
  • శెంగా ఉండే
  • కడలే ఉండే
  • కజ్జాయ
  • ఒబ్బట్టు
  • కడబు
  • మోదక
  • చిగలి
  • తంబిట్టు
కేరళ : 


అడప్రథమన్
తమిళనాడు : తిరునెల్వేలి హల్వా
ఆంధ్ర : మనందరికీ చాలానే తెలిసుంటాయిగా
ఒడిశా : ఛేనా ఫోడ
ఝార్ఖండ్ : గుర్ వాలీ రస్గుల్ల
బీహార్ : మాల్ పువా
ఉత్తర్ ప్రదేశ్ : షాహీ టుక్డా
మధ్య ప్రదేశ్ : గుజియా
%d bloggers like this:
Available for Amazon Prime