- అరటి ఆకులో భోజనం
- ఆవకాయ, ముద్ద పప్పు అన్నం
- షట్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి
- అరటి, ఆకు, వక్కతో కూడిన తాంబూలం.
- గోరింటాకు
- కూచిపూడి నృత్యం
- ఆంధ్ర ప్రత్యేక పూతరేకులు
- హైదెరాబాదీ బిర్యానీ
- తిరుపతి లడ్డు
- రాగి సంగటి
- కోడి పందేలు
- చెక్కతో తయారు చేసే కొండపల్లి బొమ్మలు
- బతుకమ్మ పండుగ
- పూల జడ
- షష్ఠి పూర్తి
- మావయ్య కొడుకు / కూతురిని పెళ్లాడే ఆచారం
- “ఏరా “, “మామ “, “బావ “,”బాబాయ్” , “ఒసేయ్” అనే పిలుపులు
- సినిమా, తెలుగు తారలపై అభిమానం
You must log in to post a comment.