భారతదేశానికి ఇండియా అనే పేరు ఎందుకు ఎవరు పెట్టారు ?

ఈ పేరు సంస్కృత పదమైన “సింధు “నది పేరన వచ్చింది .సింధులోయ లో ఉండే ప్రజలను ఆ పేరుతొ పిలిచారు. మొదట పారశీకులు ,తరువాత గ్రీకులు ఈ పదాన్ని ఇండికా గా మార్చారు.మెగస్తనీసు “ఇండికా “అని పుస్తకం రాసాడు గదా. ఈ పదాన్ని బ్రిటిషు వాళ్ళు సావటం గా మన దేశం పేరు గా వాడటం అలవాటు చేసారు .వాళ్ళమీద అపారమైన విశ్వాసం తో మనం ఇప్పటికి అదే పదాన్ని వాడుతున్నాం.
%d bloggers like this:
Available for Amazon Prime