పసుపు

పసుపు వలన ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే మీరు రోజూ తప్పనిసరిగా పసుపును తీసుకుంటారు…
*పసుపు లో యాంటీ ఇన్ ఫ్లోమెంటరి అనే లక్షణం ఉంటుంది. ఈ లక్షణానికి నోప్పులను నివారించే శక్తి ఉంటుంది.
*పసుపు కలిపిన పాలు తాగటం వలన కీళ్ళనోప్పులు, మెడ నోప్పి , కండరాల నోప్పులు, నడుము నోప్పి వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలకు కూడా పసుపు కలిపిన పాలు బాగా ఉపయోగపడతాయి.
* వేడి పాలల్లో పసుపు కలుపుకోని ఉదయం,సాయంత్రం తాగినట్లయితే జలుబు, రోంప చాలా తోందరగా తగ్గుతాయి.గోంతు ఇన్ ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే మలినాలను, విష పదార్ధాలను పసుపు పోగోడుతుంది.( దీనికి మించిన నాచురల్ యాంటి బయోటిక్ లేదు)
* ఇంకా చర్మనికి సంబందించిన వాటిల్లో కూడా పసుపు ఒక చక్కని మెడిసిన్. ముఖంపై వచ్చే మొటిమలను నివారించటానికి చర్మన్ని కాంతివంతంగా మార్చటానికి పసుపు చాలా ఉపయోగపడుతుంది.పాలల్లో పసుపు కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముఖ ఛాయ మెరుస్తుంది.
అందుకే మన పూర్వీకులు నలుగుపిండి పేరుతో ఆడపిల్లలకు నలుగు స్నానం చేయించేది… ఇది కేవలం చాయ మెరుగు పరచడమే కాదు… ఆవాంఛితరోమాలను(హెయిర్ రిమూవర్ లాగా) నివారిస్తుంది….
*పసుపు లో ఉండే యాంటి ఫంగల్ , యాంటి వైరల్ గుణాలు రోగ నిరోదక శక్తిని పెంచుతాయి తద్వారా మన శరీరం తోందరగా ఇన్ ఫెక్షన్ల భారీన పడకుండా కాపాడుతాయి.మన గుమ్మాలకు పసుపును వ్రాసేది ఇందుకే… సూక్ష్మక్రిములను గుమ్మం బయటే నిలుపుతుంది పసుపు… నిత్యం పసుపు రాసే గడపలున్న ఇంటికి రోగ, చీడ, పీడల బాధ ఉండదు అని చెప్పేది ఇందుకే…
* పసుపు కలిపిన పాలు తాగటం వలన ఆడవాళ్ళలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నోప్పి , నడుము నోప్పి , చిరాకు వంటివి దరి చేరకుండా ఉంటాయి.
* పసుపులో ఉండే కురుకుమిన్ వలన కీళ్ళనోప్పులు , కండరాల నోప్పులు తగ్గటమే కాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాదుల నుండి కాపాడుతుంది. * డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉన్న చక్కెర ను తగ్గిస్తుంది దీని వలన షుగర్ అదుపులో ఉంటుంది.
అందుకే మన పూర్వీకులు పసుపును అన్ని విషయాలలో తప్పని సరి చేసి.. దానిని శుభానికి చిహ్నంగా చేసారు… ప్రతి రోజు మన కూరలలో తప్పని సరి చేసారు… ఉప్పు పసుపు లేని భారతీయ కూరలు ఉండవు..

Turmeric-A powerful antioxidant

Turmeric is used in eastern medicine and is gaining popularity in the west too. In India, it has been used in food to add complexion and taste to it. I began searching if this has any scientific basis and came to know about a lot of medicinal properties. So, I am going to share with you these medicinal properties of turmeric in a series of posts.

Antioxidant nature 


What is an antioxidant?
An antioxidant is a molecule that inhibits the oxidation of other molecules.
Oxidation is addition of oxygen or removal of hydrogens or loss of electrons or increase in oxidation state –high school definition
Oxidation is a chemical reaction that can produce free radicals leading to chain reaction that may damage cells.

What do these antioxidants do?
Well, they terminate these chain reactions and thus protect the cells. I have learnt this from Wikipedia. Now, I hope you are clear with what antioxidant is, and now I present you how turmeric acts as an antioxidant.

Turmeric acts as an antioxidant in two ways:

  • It neutralises and reduces these free radicals, blocks oxidising capacity of metals( reduce iron complex and inhibit peroxidation)
  • Instead of itself reducing the radicals, it can help reduce them . How? It increases the number and activity of enzymes that are antioxidant such as superoxide dismutase, catalase etc

So here are the medicinal benefits

  • Anti-ageing: No one wants to look old right. Everybody these days are trying to cover the age and look young😉Turmeric helps you achieve this feat. These free radicals about which I talked earlier in this post, fasten the ageing process. Turmeric decreases the count of these free radicals and slows down the ageing process.
  • Provides protection against various diseases that are caused by this free radicals.
  • Provides protection against tumours, cell mutation and cancers. ( I will write a detailed post on anti-cancer properties of turmeric.)
  • Helps in keeping the heart healthy by removing oxidised cholesterol from the body and also helps in reducing oxidative stress, known to be a key reason for heart problems.
  • Helps body cope up with inflammation and so can save you from arthritis.
  • It is essential to include turmeric as a part of your diet, to reap these benefits out of it.
A valuable piece of information for students reading this, though it has nothing to do with antioxidant nature.
Studies have found that turmeric increases flow of blood to your brain and this may contribute in increases in your memory.
For those who are interested in knowing more, you can read this article-
Link:https://drive.google.com/open?id=1FT3XfwT_3IoO2BsyZlgvJeqSLuaAdLEt

%d bloggers like this:
Available for Amazon Prime