చపాతీ, పూరీ కాకుండా గోధుమ పిండితో చేయగల ఇతర పదార్థాలు ఏవి?

చపాతీ, పూరీ కాకుండా గోధుమ పిండితో చేయగల ఇతర పదార్థాలు :
బటూరే
సమోసా
మోమో
దాల్ బాటీ
కజ్జికాయలు
గవ్వలు (తీపి / కారం)
ఇలా కూడా చేసుకోవచ్చు:
మట్టీ/ మతరీ (మన ఉప్పుచెక్కల లాగా)
కచోరీలు
హల్వా (నెయ్యి ఎక్కువ పడుతుంది కాని రుచిగా ఉంటుంది)
లడ్డు (మినప సున్ని లాగా)
తీపి అప్పాలు (అరటిపండు – బెల్లం లేదా చక్కెరతో)
పుల్ల మజ్జిగలో కొంచం బియ్యపు పిండి తో కలిపి దోసెలు
బ్రెడ్
కేకులు
బిస్కట్లు
పిజ్జా
%d bloggers like this:
Available for Amazon Prime