అమర్ నాథ్ – ప్రధాన యాత్రా స్థలం

శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన “శివ లింగం”,ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు. హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు.హిమాలయాలకు వెళ్ళే దారిలో,…

Read More

lock down 5.0 – COVID-19 – INDIA

In order to control the corona virus infection, when the first 21-day lock-down was announced across the country, we hoped that this period would be sufficient to defeat the corona virus, but before the 21-day period was complete, we It was realized that during this period, the progress needed to prevent corona infection could not be made, so the lock down would have to continue till 3 May. By the time the date of May 3 arrived, by then the Corona infection had spread so much that by extending the…

Read More

ఆస్తులు,అంతస్తులకి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదు?

జీవితంలో మనుషులు రెండే రెండుసార్లు మారుతారు.అది ఎప్పుడంటే !! ఆస్తులు ,అంతస్తులు !! ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావలసింది. అనుబంధాలు ఆత్మీయతలు.ఆస్తులు కరిగిపోయి బ్రతకగలం .అనుబంధాలు దూరంగా అయితే జీవించాలేము. మీకు విలువ ఇవన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకున్న విలువ పోగొట్టుకోకండి. మీ ముందు ఒకలా,మీ వెనకాల మరోలా ఉండే వాళ్లని దూరం పెట్టండి. అభిమానిచే వలను ,ప్రేమించే వాళ్లను, సహాయం చేసే వాళ్లను , ఎపుడు దూరం చేసుకోకండి. ఒక్కరితో బంధం అనేది మన చేతుల్లో ఉండదు. “ఒకరితో మన బంధం మంచిగా ఉంటే నిన్నటి గొడవలు నేటి బంధాలను గాయపరచలేవు”.   బంధం అనేది ఓ అందమైన పుస్తకం లాంటిది అని మన పెద్దవాళ్లు చెప్తారు. దాని గురించి మాట్లాడుకుంటే దానిలో పొరపాటు అనేది అందులో ఓ పేజి మాత్రమే .…

Read More

Kubler Ross Model – COVID-19 – INDIA

People feared when our country’s corona count was 100. But now, there is no fear when it is over 173,000. The answer lies in the psychological view of man.  There is a philosophy called the “Kubler Ross Model”. That is, when a human goes through any tragedy, natural disaster, accident, they pass  through 5 stages.  They are–   1.Denial   2.Anger   3.Bargain   4.Depression   5.Acceptance 1. Denial – Refusal to believe such a thing never happened.  For example, we all denied that Corona will not come to us. …

Read More

భారతదేశంలో దేవుని పేరును కలిగి ఉన్న 7 ముఖ్యమైన ప్రదేశాలు

భారతదేశం పురాతన చరిత్ర మరియు ఇతిహాసాలు వెయ్యేళ్ళ నాటి దేశం మరియు వేదాల కాలం నుండి భారతదేశం యొక్క కీర్తిలో ఎన్నడూ తక్కువ కాదు. అంతేకాకుండా, భారతదేశంలోని ప్రతి వీధి ఈ స్థలం మరియు దాని శ్రేయస్సు, విధ్వంసం మరియు మనుగడ యొక్క కథను మీకు తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న నగరాలు మరియు గ్రామాలు నగరాలను అధునాతన దేశంగా మార్చడం, ఒక దేశం అభివృద్ధి చెందుతున్నట్లు పారదర్శకంగా అనిపిస్తుంది. నేడు, భారతదేశ అభివృద్ధిలో భారతదేశంలోని వేలాది పెద్ద నగరాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఈ నగరాలన్నిటి మధ్య, కొన్ని ప్రదేశాలు మరియు భూభాగాలు దేవతల ఆశీర్వాదంగా అక్కడ పూజించబడే ప్రధాన దేవత పేరు పెట్టబడ్డాయి, తద్వారా ఆయా స్థలాల అభివృద్ధికి సహాయపడతాయి. భారతదేశంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు క్రింద ఇవ్వబడ్డాయి, ఈ ప్రదేశాలు ఖచ్చితంగా దేవుని దయ…

Read More

రామ సేతువు

1.7 Million Year Old Rama Setuvu (Man-Made Bridge) The NASA Shuttle has imaged the Raama Setuvu a bridge between Dhanushkoti (Rameswaram) and Swarna Lanka. The bridge was passable on foot until 1480 AD when a cyclone moved the sand around. This re-discovered bridge has been found to be made of a chain of limestone shoals. Its unique curvature and composition by age reveals that it is man made. The bridgecurrently and wrongly referred to as Adam’s Bridge is actually Rama Setuvu, is about 18 miles (30 km) long. This information is a crucial aspect for an insight…

Read More

వివిధ దేశాల సరిహద్దులు

Germany / Czech Republic Ukraine / Poland China / Russia  South Korea / North Korea Sweden / Norway  Canada / United States  Italy / Switzerland (at an altitude of 3,470 meters above sea level)  Mexico / USA  Netherlands / Germany / Belgium Triangle Point Liechtenstein / Austria Bangladesh / India  Syria / Iraq The Netherlands / Belgium  Switzerland / Liechtenstein  China / India  Portugal / Spain  Argentina / Paraguay / Brazil River Triangle Point Russia / Belarus Austria / Slovakia / Hungary Triangle Border Point  India / Pakistan India /…

Read More

మిడతల దండు

మిడుత చాలా చిన్న జీవి.పతంగం అంటే కూడా మిడత అని అర్ధం ఉంది. దీనికున్న బలం ఎగురగలగడం. దీని బలహీనత నిప్పు. మిడుతలు ఎడారుల్లో గుడ్లు పెడతాయి. అవి ఒకటి రెండు మూడు ఆపై అసంఖ్యాకంగా పెరిగి ఆహారానికి బయలు దేరాతాయి. వీటికి దేశాలు సరిహద్దులు లేవు. పచ్చదనం ఎక్కడవుంటే అక్కడ వాలతాయి. అన్నీ తినేస్తాయి, లేచి వెళతాయి, అక్కడేం మిగలదు. ఇది కూడా కొన్ని అత్యాశాపరులైన దేశాల వారి సృష్టి కావచ్చు. ప్రపంచాన్ని శాసించాలనే ఎత్తుగడ కావచ్చు.జీవ జంతువులతో విలయం సృష్టి కావచ్చు. ఇవి దండుగా ఎగురుతోంటే ఆకాశం లో సూర్యుడే కనపడకపోవచ్చు. ఏమవుతుంది ఇవొస్తే ముందు పచ్చని ఆకు కనపడదు. ఉన్న ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ తరవాత ఆహారానికి కరువొస్తుంది. అదుపు చేయండి, ఎలా చిన్న చిన్న మంటలేయండి, అందులో దూకి చస్తాయి. పైర్లమీద…

Read More

హరిత విప్లవం అంటే ఏమిటి? అది ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?

లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా, వ్యవసాయశాఖామాత్యులైన సి.సుబ్రహ్మణ్యన్ గారి ఆధ్వర్యంలో ఎమ్.ఎస్.స్వామినాథన్ గారు అమలు పరిచిన వ్యవసాయ విప్లవమే హరిత విప్లవం. నోబెల్ గ్రహీత, ప్రపంచ హరిత విప్లవ పితామహుడైన నార్మన్ బోర్లాగ్ పర్యవేక్షణలో మొదలైన ఈ మహత్తర పథకం భారతదేశ వ్యవసాయరంగ భవితను తిరగరాసి, ఆహారధాన్యాల కొరతను మరచి, మిగులుపై దర్జాగా కూర్చునేలా చేసింది. ముందు కాస్త నేపథ్యం చూద్దాం. స్వాతంత్య్రం సమయానికి దేశంలో 90% జనాభా వ్యవసాయమే జీవనోపాధిగా పల్లెల్లో ఉండేది. పెరుగుత్నున జనాభా, ఏళ్ళుగా మారని సేద్య పద్ధతులు వ్యవసాయంలో తగినంత పురోగతి తేకపోగా దేశవృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. 1961లో దేశం ఎదుర్కొన్న క్షామం వల్ల తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 1964 దాకా వ్యవసాయ రంగానికి తగిన ఊతమివ్వటంలో ప్రభుత్వ విధానాలు సైతం విఫలమయ్యాయి. మొదటి పంచవర్ష ప్రణాళిక తరువాత ఉపేక్షకు గురైన వ్యవసాయరంగం గురించి నెహ్రూ గారు…

Read More

చిన్ననాటి ఆటలు – అచ్చెనగండ్లు , అష్టా-చెమ్మ, దాడి ఆట, ఏడు పెంకులాట, తొక్కుడు బిళ్ళ, కర్రాబిళ్ళ

అచ్చెనగండ్లు   అచ్చెనగండ్లు ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆట. ఈ ఆట ఆడటానికి కావలసినవి ఐదు చిన్న చిన్న రాళ్ళు లేదంటే కుంకుడు/చింత గింజలు. ఈ ఆటయెక్క మూలాలు కొరియా లో ఉన్నట్లు చెపుతారు.   ఈ ఆట ఆడే వ్యక్తి ఒకే చేతిని ఉపయోగించవలసి ఉంటుంది. మొదటి అంకం: ఆట ఆడే వ్యక్తి రాళ్ళను నేలపై పరచి ఒక రాయిని తీసుకొని గాలిలోకి ఎగురవేయాలి. ఆ రాయి తిరిగి నేలకు తాకేలోపుగా కింద పరచివున్న రాళ్ళలో ఒకదానిని ఒడిసిపట్టుకొని గుప్పెట్లోకి తీసుకోవాలి. ఇలా గుప్పెట్లోకి తీసుకొనేటప్పుడు పక్కగా ఉన్న ఏ ఇతర రాయి కదలకూడదు. అదే సమయంలో పైనున్న రాయి నేలకు తాకకుండా అదె గుప్పెటతో మరల అందుకోవాలి. అదే విదంగా మిగిలిన రాళ్ళు అన్ని ఒక్కొక్కటి తీసుకోవాలి. పైకి ఎగురవేసిన రాయి నేలకు తాకినా, లేక…

Read More

సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి

కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం’ ఇదీ నేటికీ గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. అపర భగీరుథుడైన ఆంగ్లేయ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ కారణంగా తాము నిత్యం ఉదయాన్నే గోదావరి స్నానమాచరించే భాగ్యం కలిగిందన్నది దాని సారాంశం.   ‘కాటన్ దొర’ అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటీష్‌…

Read More

ప్రకృతీ – Nature

         ఆకాశం వైపు చూస్తే మన మనసు కూడా అంత విశాలంగా ఉంటే బావుంటుందనిపిస్తుంది. భూమి మీద చెట్టు  చేమ మనలను పలకరిస్తున్నట్లుంటుంది. ప్రకృతికి మన భావాలకు సంబంధం ఉంది. మనతోనే ఉంటూ మనకు రారాజు పదవిని ఇచ్చింది ప్రకృతి. అందమైన తైలవర్ణ చిత్రంలో ప్రకృతి నేపథ్యంలో మనిషి, పని పాటల్లో ఉంటే ఎంతో ఆహ్లాదకరం? ఎంతైనా మనిషి ప్రకృతికి రుణపడ్డాడు. ప్రకృతి అంతులేని ప్రేమని అనుభవిస్తూనే ఉన్నాడు. పిచ్చుక పిల్ల నిద్ర లేస్తుంది. తల్లి ఆహారం అందిస్తుంది. పురుగు పరుగు తీస్తుంది హాయిగా. మరో పెద్ద పురుగు దాని పక్కన చేరి గుస గుస పెడుతుంది. పండుటాకు చెట్టు కొమ్మపై నుంచి రాలి పడుతుంది. ఆ శబ్దాన్నికే భయపడిన పురుగులు మట్టి పగుళ్లలోకి పరుగులు తీస్తాయి. చెట్ల మీద పక్షులు కిల కిల…

Read More

యుగపురుషుడు – జాతిపిత మహాత్మా గాంధి

          1869 సంవత్సరము అక్టోబరు రెండవ తారీకున పోరుబందరులో పుత్లీబాయ్ కరమచంద్ గాంధీలకు మోహన్ దాస్ కరమ్‌చంద్ అనబడే మహాత్మా గాంధి ఒక శుభ ముహూరాన భారతీయుల బ్రతుకులలో గరళమును మధించి, విరిచి తేనె నందివ్వ, కన్నవారి కీర్తి నిలుపుటకు ఉదయించెను. పోరుబందరులో పుట్టిన ఆ యుగపురుషుడి జీవితం భారతదేశ ప్రజల హితం కోసమే నిరంతరం అంకితం. గాంధీ ఒక విజ్ఞాన గని. వివేకవంతుడు. ఒక గొప్ప ప్రవక్త. ఒక బుద్ధుడు, ఒక జీసెస్ క్రీస్తు. భారతీయులకు ‘జాతిపిత’, ఒక ఆరాధ్యదైవం. మాటల్లో చెప్పలేనంత గౌరవం, భక్తి శ్రద్దలు. ఆయన నోటిమాట కోసం చకోరంలా ఎదురు చూశారు. ఆయన నడిచిన దారిలోని పవిత్రమైన పాద ధూళిని శిరసున దాల్చారు. భారతీయులకు, తమ దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించి నిర్జనారణ్యంలో దిక్కు తోచకుండా…

Read More

కుక్కతోక వంకర

 పూర్వం కుక్కలకి తోక వంకరగా ఉండేది కాదు(ట)!.. సాఫీగా, కర్రలా ఉండేది, దాని తోక వంకరవడానికి ఒక కథ వుంది.  ఒక అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిలో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలుండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది. అడవికి రాజైన సింహం.. కుక్కలోని ప్రతిభని గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తలబిరుసు తనంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు.. సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చే చిన్న చిన్న జంతువులను తన కర్రలాంటి తోకతో తరిమి కొట్టేది. కుక్కకు పెరిగిన అహంకారాన్ని చూసి మిగిలిన జంతువులు ఏంతో విసిగిపోయాయి. ఒకనాడు దాని…

Read More

కాశీ క్షేత్రదర్శనము

ఆనందమయి మా ఘాట్‌: వారణాసి లోని ఆనందమయి మా ఘాట్‌ మనకు చాలా ప్రస్ఫుటముగా కనబడుతూ ఆహ్వానిస్తూ వుంటుంది. ఆ ఘాట్ నుంచి మనము ఆనందమయి మా ఆశ్రమములోనికి వెళ్ళవచ్చు. చాలా ఆశ్రమాలకు వలనే నదిపై ఈ ఆశ్రమము చేరటము చాలా తేలిక. కానీ రోడ్డు నుంచి వెళ్ళాలంటే కొంత ప్రయాస తప్పదు. ‘ఆనందమయి మా’ రూపుదిద్దుకున్న పరిపూర్ణ చైతన్యమే. మానవ శరీరములో మెసిలి, భక్తులకు ఆనంద ఆధ్యాత్మికత ప్రసాదించిన అవధూత అవతార రూపమే యోగిని మాత ‘ఆనందమయి మాత”. ఆనందమయి మా గురించిన ప్రస్థావన ప్రసిద్ధి చెందిన ‘శ్రీ పరమహంస యోగానంద’ రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’లో వున్నది.  శ్రీ పరమహంస ‘మా’ ను కలసిన వివరము, వారికి ‘మా’ కు మధ్య నడచిన సంభాషణ ఆ గ్రంథంలో వున్నాయి. ఎందరో మహాపురుషులను కదిలించి, తమ…

Read More

గురుత్వాకర్షణ తరంగాలు (గ్రావిటేషనల్ వేవ్స్) అంటే ఏమిటి? వాటిని ఎలా కనుగొన్నారు?

నిశ్చలంగా ఉన్న నీటిలో తెడ్డు వేస్తే ఏ విధంగా అలలు చుట్టూ వ్యాపిస్తాయో- అలాగే అంతరిక్షంలో కూడా ఖగోళ వస్తువుల మధ్య జరిగే విశిష్ట ఘటనల వల్ల, విడుదలయ్యే బ్రహ్మాండమైన శక్తి కంటికి కనిపించని అలలుగా చుట్టూ ప్రయాణిస్తాయి- వీటినే గురుత్వాకర్షణ తరంగాలు అని అంటారు.ఓ నక్షత్రం విస్ఫొటనం చెందినప్పుడో, రెండు ఖగోళ విశేషాలు ఒకదాని కక్ష్యలో మరొకటి తిరుగుతున్నప్పుడో లేదా రెండు కృష్ణ బిలాలు విలీనం అయినప్పుడు- ఇటువంటి భారీ కదలికల వల్ల విడుదలయ్యే శక్తి, స్థానకాల క్షేత్రంలో (space-time) తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. భౌతిక మరియూ గణిత శాస్త్రాల అధ్యయనం ద్వారా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందులో భాగంగానే గంట మోగించినపుడు ధ్వని గాలిలో తరంగాలుగా ప్రయాణించినట్లు, అంతరిక్షంలో విడుదలయ్యే భారీ శక్తి- తరంగాల రూపంలో ప్రసరిస్తుందని ఊహించారు. కానీ ఓ దశలో గురుత్వాకర్షణ తరంగాలు లేకపోవచ్చేమో…

Read More

తాళ్ళపాక అన్నమాచార్యులు

తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి. కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ…

Read More

తెలుగు, తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?, తేనెకన్నా తియ్యనిది: తెలుగు (ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్)

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి రోజుల్లో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును. అచ్చులు: ఇవి 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి: హ్రస్వములు – కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ. దీర్ఘములు – రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ,…

Read More

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్నతల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి గలగలా గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలేపండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి అమరావతి నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడునాదాలు తిక్కయ్య కలములో తియ్యందనాలు నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక నీ ఆటలేఆడుతాం – నీ పాటలే పాడుతాం జై తెలుగుతల్లీ! జై తెలుగుతల్లీ!

Read More

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.     ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:     శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల తరిగి రాత్రుళ్ళు నల్లగా చీకటితో నిండుతాయి. (కృష్ణ అంటే నల్లని అని అర్థం).   తెలుగు నెలలు     చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వయుజము…

Read More

శ్రావణ శుక్రవారము

వర్ష ఋతువునందు వచ్చు శ్రావణ మాసములొని శుక్రవారములను శ్రావణ శుక్రవారములందురు. హిందువులకు ఇది చాలా పవిత్రమైన మాసము. ఈ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని కొలిచే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగది శుభ్రం చేసుకోవాలి.   గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి, చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి. పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.   ఇంకా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారమైన నేడు…

Read More

సరస్వతి స్తుతి :

సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిని విధ్యారంభం కరిష్యామి సిద్ధిర్ భవతు మే సధ సరస్వతి నమస్తుభ్యం సర్వ దేవి నమో నమః శాంత రూపే ససి దారే సర్వ యోగ నమో నమః నిత్య నందే నిరా దారే నిస్కలాయై నమో నమః విద్య దారే విసలక్షి శుదా జ్ఞానో నమో నమః శుద్ధ స్పటిక రూపాయి సూక్ష్మ రూపే నమో నమః సప్త బ్రాహ్మి చతుర్ హస్తే సర్వ సిద్యై నమో నమః ముక్త లంక్రుత సర్వన్గై మూలాధారే నమో నమః మూలమంత్ర స్వరూపాయై మూల శక్త్యై నమో నమః ఇదం సరస్వతి స్తోత్రం అగస్త్య మునివాచకం సర్వ సిద్ధి కరం నృణాం సర్వ పాప ప్రనాసనం.

Read More

కార్తీకమాసంలో దీపదానం, కార్తీక దీపం (ఆకాశ దీపం)

          న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరమ్‌ నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరం! కార్తీక మాసమంత పవిత్ర మాసం లేనేలేదని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం ఆచరించి, నదీస్నానం లభ్యం కాకపోతే లభ్యమైన జలాలతోనే సాన్నం ఆచరించి, ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం అని విష్ణువుని పూజిస్తే విశేష ఫలం లభిస్తుంది. అదేవిధంగా శివాలయంలో దీపా రాధన చేస్తే చాలా మంచిది. శరత్‌ రుతువులో చంద్రుడు పూర్ణిమ నాడు ‘కృత్రికా నక్షత్రం దగ్గరగా రావడం వల్ల ఈ మాసం కార్తీకమాసంగా పిలువబడుతుంది. కార్తీకమాసంలో దీపదానం ఉత్తమఫలాన్ని ఇస్తుంది.   నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం కార్తీక పురాణ పఠనం, వనభోజనాలు కార్తీకమాసంలో ముఖ్యంగా జరుప వలసిన విధులు. కార్తీక మాసంలో నాగుల చవితి, క్షీరాబ్ది…

Read More