NIT Calicut campus photos

Academics: All labs are excellent for academics, Workshop, Research Labs, Computer Labs open from 10 am to 11 pm. No need for high budget laptops as these labs are sufficient to use. A new library started for research papers and new stuff; the old library is full of 1lac+ books, 17k+ journals. This is the new one. The last image is Ragam, one of the largest fests in South India organized by NITC

Read More

Kamavarapu vijayalakshmi teacher accident at kotipalli ( Yanam Etigattu Road)

On 04-12-2020, తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి, యనాం ఏటిగట్టు రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న వారు మృతిచెందారు. మృతులంతా యానాం వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో యానాం ప్రాంతానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి కామవరపు విజయలక్ష్మి గారు, వారి భర్త ప్రసాద్ గారు, చిన్న కుమారుడు చంద్ర ప్రణీత్ మృతి చెందారు. Her second son working as a bank manager, Bank of India driving the car.

Read More

ఎక్కువగా నీరు ఉన్న నదిలో వంతెన ఎలా కట్టుతారు?

మనం రోజూ రోడ్ల మీద ఉపయోగించే flyovers కట్టడం చాలా కష్టమైన పని. అలాంటి ఒక వంతెన నీటి లో కట్టడం అంటే ఇంకా చాలా కష్టమైన పని. నీళ్ళ లో వంతెన ఎలా కడతారు అంటే, దానిలో చాలా రకాలు, పద్దతులు ఉన్నాయి. నీటి లోతును, నీటి కింద ఉన్న మట్టి యొక్క సామర్ధ్యం, మనకు దొరికే resources నీ బట్టి మనకి ఏ పద్దతి సులువుగా, economical గా ఉంటే దాన్ని వాడతారు. అందులో భాగంగా మొదటికి. పైల్స్ గ్రూప్ మీద వంతెన కట్టడం. ఈ పైల్ అంటే గుండ్రంగా పొడువుగా ఉండే ఒక పైపు లాంటిది. Pile అంటే కింద చూడచ్చు. దీన్ని నీటి అడుగున ఉండే నీటి నేల (water bed) లో fix చేయడానికీ మనకు ఒక ప్రత్యేకమైన pile driver…

Read More

అశ్వగంధ, శిలాజిత్‌ల ఆరోగ్య ప్రయోజనాలు

అశ్వగంధ, శిలాజిత్‌ల ను ఆయుర్వేదంలో ముఖ్యంగా వీర్య వృద్ధికి ఉపయోగిస్తారు. వీటి వల్ల శారీరక సామర్థ్యం పెరిగి శ్రంగార సమస్యల కూడా తగ్గుతాయి. నేడు మగవారిలో ఎంతగానో వేదించే సమస్యలలో ఒకటి అంగస్తంభన సమస్య. కానీ అశ్వగంధ, శిలాజిత్‌ల ను వాడటం వల్ల ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు. రోజూ అశ్వగంధ పొడి ఒక అర స్పూన్ పాలలో కలిపి రాత్రి పూట తాగండి. ఇలా ఒక 90 రోజులు చేయడం వల్ల వీర్య వృద్ధి కలిగి, అంగస్తంభన సమస్యలు కూడా దూరం అవుతాయి. లేదా శిలాజిత్‌ 250ంగ్ టాబ్లెట్ను రాత్రి పూట పాలతో తీసుకోండి. వీటి వాడకం వల్ల శరీరంలోని ఇంకా ఎన్నో రుగ్మతలను కూడా తగ్గించుకోవచ్చు.

Read More

గ్లేసియర్లు

విశాలంగా ఏర్పడిన మంచు పలకలను మనం గ్లేషియర్స్ అని అనవచ్చు. అధిక మంచు ఒక ప్రాంతంలో కురవడం వలన గ్లేషియర్స్ ఏర్పడతాయి. ఈ గ్లేషియర్స్ చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. గ్లేషియర్స్ను కొన్ని రకాలుగా మనం విభజించవచ్చు. వ్యాలీ (Valley) గ్లేషియర్స్: ఇవి ఎక్కువగా పర్వతాలమీద ఏర్పడుతాయి. పర్వతాలు మీద మంచు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ పర్వతాల మీద మంచు పలకలు ఏర్పడతాయి. అలా కొన్ని దశాబ్దాల పాటు ఈ మంచు పేరుకుపోవడంతో కింద ఉన్న మంచు తీవ్రమయిన వత్తిడికి గురి అయ్యి మంచు యొక్క సాంద్రత పెరుగుతుంది. ఈ మంచు పలకలు ఎక్కువ బరువు పెరగడంతో కింద భాగము వత్తిడికి గురి అయ్యి, పర్వతము పైనుండి మంచు కిందకు జారుతుంది. అలా కిందికి జారిన మంచుపలకలు వేడికి కరిగి నదిలా ప్రవహిస్తాయి. ఉదాహరణకు హిమాలయాల మీద…

Read More

మెడిసినల్ హెర్బ్స్

1. అలోవెరా: కిచెన్ లో పనిచేసేటప్పుడు చిన్న చిన్న కాలిన గాయాలు సహజం. అటువంటి మైనర్ ప్రాబ్లెమ్స్ ను డీల్ చేయడానికి మీ గార్డెన్ లో ఉన్న అలోవెరా ప్లాంట్ ఉపయోగపడుతుంది. నిజానికది మంచి ఆప్షన్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. అలోవెరా జెల్ కాలిన గాయాలను సూత్ చేస్తుంది. అంతేకాక ఇన్ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ అరికడుతుంది. డ్యామేజ్ నుంచి త్వరగా కోలుకునేందుకు స్కిన్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తుంది. 2007లో బర్న్స్ అనే జర్నల్ లో పబ్లిష్ ఐన ఓ స్టడీ అలొవెరా అనేది బర్న్స్ ను ప్రభావవంతమైన ట్రీట్మెంట్ అని వెల్లడించింది. ఫస్ట్ నుంచి సెకండ్ డిగ్రీ బర్న్స్ కు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందని స్పష్టం చేసింది.ఎలా వాడాలి? అలోవెరా మొక్కనుంచి ఆకును తీసుకుని జెల్ ను తీసుకోవాలి. ఈ స్వచ్ఛమైన…

Read More

జట్టు రాల‌డం – నివారణ

ఈ మ‌ధ్య‌కాలంలో  జట్టు రాల‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్న వ‌య‌సులోనూ జుట్టు తెల్ల‌బ‌డ‌టం, ఎక్కువ‌గా రాలిపోవ‌డం, దుర‌ద‌, చుండ్రు లాంటి అనేక స‌మ‌స్య‌ల‌కు పెరుగు చాలా చ‌క్క‌టి ప‌రిష్కారం అంటున్నారు నిపుణులు. వేల‌కు వేలు పోసి జుట్టుపై కెమిక‌ల్స్ ప్ర‌యోగించినా ఎలాంటి ఫ‌లితం ఉండ‌క‌పోగా దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు, సైడ్ ఎఫెక్స్ వ‌స్తుంటాయి. వీట‌న్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. పెరుగులోని  ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు  జుట్టు ఆరోగ్యంగా పెర‌గ‌డానికి  ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పాల నుంచి త‌యార‌య్యే పెరుగులో ఉండే జింక్, బ‌యోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. మ‌న శ‌రీర దృఢ‌త్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్య‌మో జుట్టు కూడా ఆరోగ్యంగా పెర‌గ‌డానికి అంతే పోష‌కాలు అవస‌రం.  పెరుగులో ఈ పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్…

Read More

బెండకాయలు (లేడీ ఫింగర్‌)

దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయల రారాజు బెండకాయ(లేడీ ఫింగర్‌)అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. బెండలో సీ,ఈ, కే, ఏ, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. కాగా, అధనంగా ఫైబర్‌, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మానవులకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గడంబరువు తగ్గాలనుకునే వారికి బెండ సంజీవనిగా పనిచేస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాలు లబించడంతో పాటు, బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు డయాబెటిస్‌ను అదుపు చేయడంబెండలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేది) చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మధుమేహాన్ని అదుపు చేసే మైరెసిటీన్‌ ఉంటుంది.  కాగా ఇది కండరాల ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది. గుండె వ్యాధుల నియంత్రణకుకొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాద ముప్పు పొంచి…

Read More

డబుల్‌ డైమండ్‌ గొర్రె

ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మనం నిజంగా నోరెళ్ల బెడతాము. ఓ గొర్రె ఇంత ఖరీదా? అని కచ్చితంగా అనుకుంటాం. గురువారం స్కాట్‌లాండ్‌, లనార్క్‌లో జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో డబుల్‌ డైమండ్‌ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్‌ పౌండ్లపై ఉన్న‌ రికార్డును డైమండ్‌ బ్రేక్‌ చేసింది. డైమండ్‌ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్‌ పౌండ్‌లతో హెక్సెల్‌ డ్జాంగో అనే గొర్రె నిలిచింది. చెషైర్‌, స్టాక్‌పోర్టుకు చెందిన  ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్‌ ఒకటి. టెక్సెల్‌ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్‌ చేస్తూ ఉంటారు. మామూలుగా…

Read More

Designation hierarchy of IAS officers

Indian Administrative Service is one of the most elite goverment service in India. Usually IAS offciers are promoted every 5–10 years and with every promotion their responsibility and work multiplies too. As far as your question is concerned, below is the designation hierarchy of an IAS officer :-

Read More

Water salute

A water cannon salute, for those of us who don’t know what it means, is nothing but expelling plumes of water from the Aircraft Rescue and Firefighting (ARFF) trucks to form a series of arches under which the aircraft slowly passes. It’s a beautiful sight to see & symbolically, the procession looks similar to a bridal party walking under a wedding arch. Usually 3,000 gallons (or 11,300 liters) of water is used by a single ARFF vehicle (or firetruck) for a single water cannon salute in about 2 minutes. It is usually given…

Read More

తుఫాన్లకు పేర్లు

1990 సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మచిలీపట్నంను తాకి అల్లకల్లోలం చేసింది. ఆ తుఫాను పేరు TC 02B. కాకినాడ తీరమును 1996 సంవత్సరంలో మరో తుఫాను తాకింది. దాని పేరు 07B. ఈ రెండు తుఫాన్లు మనకు గుర్తులేవు. కాని హుద్ హుద్ (HudHud) తుఫాను లేదా ఫైలిన్ (Phailin) తుఫాను అంటే గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంకెలు కన్నా మనకు పేర్లు బాగా గుర్తుంటాయి కనుక. 1990 సంవత్సరం నుండి ప్రపంచ వాతావరణ శాఖ (WMO) తుఫాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంది. వేర్వేరు ప్రాంతాలలో ఉన్న వాతావరణ శాఖలు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన పేర్లను ఎంపిక చేసి తుఫాన్లకు పెట్టవలసి ఉన్నది. ఉదాహరణకు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో ఉద్భవించిన తుఫాన్లకు ఢిల్లీ తుఫాను వాతావరణ శాఖ (RMSC NEW DELHI) నిర్ణయించాల్సివస్తుంది .…

Read More

గంజి

❤ ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.❤ గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది.❤ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది.❤ గంజి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.❤ ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండలంటే గంజిని తీసుకోండి.❤ గంజి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.❤ గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ❤ నీటిలో కాసింత గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారట.❤ గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.❤ కడుపులో మంటతో బాధపడేవారికి గంజి చాలా మంచిది.❤ గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి.❤ నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే ఉత్సాహం వస్తుంది.❤ గంజి జీర్ణ వ్యవస్థను మెరుగు…

Read More

IIST

Campus: It’s developing. Hostels are completely constucted now. Hostels are clean and new. All the furniture and plumbing is branded (the best brand dude-ESS ESS and godrej). All academic blocks are functional. So we have 4 academic blocks- Aerospace block, Avionics block, Science block and Interdisciplinary block. We have several labs. Each specialisation has a lab. Our director has come up with new ideas such as smart classrooms so that we can record lectures or seminars. A fantastic 6 storeyed library, lavish and novel. 2 Messes and 1 cafeteria. It is located in a far away village- Valiamala, so,…

Read More